Thursday, January 9, 2025

బడ్జెట్ ఫోన్ ఇన్ఫినిక్స్ నోట్30 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ నూతన బడ్జెట్ ఫోన్ ‘నోట్30 5జి’ని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోడల్ ధర రూ.14,999గా(4జిబి + 128 జిబి) కంపెనీ నిర్ణయించింది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో జెబిఎల్ పవర్డ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సిస్టమ్, 108 ఎంపి ట్రిపుల్ రేర్ కెమరా, మీడియాటెక్ డైమెన్‌సిటీ 6080 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 13 ఒఎస్ ఉన్నాయి. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌పై అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News