Wednesday, January 22, 2025

కేస్లాపూర్ లో అమానవీయ ఘటన

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8 నెలల బాలికను ఓ మహిళ చేనులో వదిలేసి వెళ్లిపోయింది. వీధికుక్కలు దాడి చేయడంతో చిన్నారి మృతిచెందింది. నిందితురాలిని గంగగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News