Wednesday, January 22, 2025

తీవ్రగాయాలతో రైల్వే పట్టాలపై వ్యక్తి..

- Advertisement -
- Advertisement -

బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం రైల్వే పట్టాలపై మహారాష్ట్రకు చెందిన వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నాందెడ్ జిల్లా మహారాష్ట్రలోని కర్కెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రైలు పట్టాల కింద పడి తీవ్రగాయాలపాలై ఉన్నాడు. బాధితుడికి కాళ్లు విరిగిపోవడంతో స్థానిక రైల్వే పోలీసులు గుర్తించి చికిత్స కోసం రైల్వే పోలీసులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలపాలైన వ్యక్తి గల కారణాలను తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News