Friday, December 20, 2024

కెటిఆర్‌కు వినూత్నంగా విషెస్

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టిఎస్‌టిఎస్ చైర్మన్ జగన్మోహన్ రావు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కూకట్‌పల్లిలోని ఆయన కార్యాలయంలో 18వేల నోట్ బుక్స్‌తో కెటిఆర్ చిత్రపటాన్ని మొసాయిక్ ఆర్ట్‌గా చిత్రీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఈ 18వేల నోట్ బుక్స్‌ను పంపిణీ చేస్తామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News