Monday, December 23, 2024

ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ‘వాలెంటైన్స్‌’ ఆఫర్‌..

- Advertisement -
- Advertisement -

Inorbit Mall 'Valentines Day' Offers from Feb 11 to 14

హైదరాబాద్‌: ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు మీతో పాటుగా మీ ప్రియమైన వారు సైతం ఈ వారాంతం ప్రత్యేకంగా భావించేలా ఉత్సాహపూరితమైన ఆఫర్లను ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 14వరకూ తీసుకువచ్చింది. నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు మీ ప్రియమైనవారితో, స్నేహితులతో కలిసి మాల్‌ను సందర్శించండి. లైఫ్‌స్టైల్‌, ఆల్డో, షాపర్స్‌ స్టాప్‌, బజాజ్‌ ఎలకా్ట్రనిక్స్‌ బాత్‌ అండ్‌ బాడీ వర్క్స్‌, మియా, కారట్‌లేన్‌, బ్లూస్టోన్‌, అర్మానీ ఎక్సేంజ్‌, సూపర్‌డ్రై, మార్క్స్‌ అండ్‌ స్పెన్సర్స్‌, స్టార్‌బక్స్‌, ఫరెవర్‌ 21, స్వర్వోస్కీ వంటి బ్రాండ్లు ఉత్సాహపూరితమైన ఆఫర్లను వినియోగదారులకు ఈ నాలుగు రోజులూ అందించడం మాత్రమే కాదు మీ హృదయాన్ని ప్రేమ, ఆనందంతో నింపుతాయి. అంతేకాదు, వాలెంటైన్స్‌ డే అలంకరణలో భాగంగా 20వేలకు పైగా బెలూన్స్‌ను ఉపయోగించి ప్రత్యేక అలంకరణ చేశారు. సెల్ఫీలకు ఈ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇంకెందుకు, ఈ రోజులను బ్లాక్‌ చేసుకోండి. ఇనార్బిట్‌ హైదరాబాద్‌ వద్ద పూర్తి వినోదాత్మక వారాంతంను ఆస్వాదించండి.

Inorbit Mall ‘Valentines Day’ Offers from Feb 11 to 14

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News