Monday, December 23, 2024

బాబు వేసిన మూడు పిటిషన్లపై నేడు విచారణ

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడ ఎసిబి కోర్టులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేసిన మూడు పిటిషన్లపై నేడు విచారణ జరుగుతోంది. ఫైబర్ నెట్ స్కామ్ పిటి వారెంట్‌పై విచారణ జరుగనుంది. కాల్‌డేటా రికార్డ్ పిటిషన్‌పై విచారణ చేయనున్నారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో ఉన్న అధికారుల కాల్‌డేటాను రికార్డ్ చేయడంతో పాటు విచారణ చేస్తారు. శుక్రవారం చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News