Saturday, November 16, 2024

ఈనెల 23న రిమాండ్ ఖైదీ మరణంపై విచారణ

- Advertisement -
- Advertisement -

13 prisoners escaped from Haryana jail

మన తెలంగాణ,సిటీబ్యూరో: ఉస్మానియా ఆసుపత్రిలో మరణించిన రిమాండ్ ఖైదీ సురజ్‌కుమార్ ఘటనపై మెజిస్టీరియల్ ఏంక్వైరీ నిర్వహించనున్నట్లు జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కె.సూర్యలత ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ ఈ నెల 23న ఉదయం 11గంట నుంచి సాయంత్రం 5గంటలల వరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని తమ కార్యాలయంలో జరుగుతున్నట్లు తెలిపారు. సంఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలిపిన వారు, రక్త సంబంధీకులు, ఇతరులెవరైనా విచారణ అధికారి ఎదుట హాజరై తమ సాక్షాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News