Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ బహిరంగసభ స్థల పరిశీలన

- Advertisement -
- Advertisement -

గద్వాల టౌన్ : జిల్లా కేంద్రంలోని అయిజ రోడ్డు సమీపంలో మార్కెట్ యార్డ్ గంజి వెనకాల భాగంలో ఈ నెల 12వ తేదీన సిఎం కెసిఆర్ గద్వాల నియోజకవర్గానికి పర్యటనలో భాగంగా నిర్వహించే భారీ బహిరంగసభ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్. కేశవ్, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, జడ్పీటీసీలు రాజశేఖర్ ప్రభాకర్‌రెడ్డి, పిఏసిఎస్ చైర్మన్ తిమ్మారెడ్డి, కౌన్సిలర్ శ్రీను, సర్పంచ్ మహబూబ్, నాయకులు, కార్యకర్తలు , యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News