Monday, December 23, 2024

గ్రూప్ 4 పరీక్షా కేంద్రాల తనిఖీ

- Advertisement -
- Advertisement -

లక్ష్మిదేవిపల్లి : ఎస్ ఆర్ ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాలలో గ్రూప్ ఫోర్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 77 కేంద్రాల్లో 26910 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరు కావల్సి ఉండగా ఉదయం నిర్వహించిన మొదటి పేపర్ పరీక్షకు 5194 మంది, అదేవిధంగా మధ్యాహ్నం నిర్వహించిన పేపర్ 2 పరీక్షకు5328 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా జరగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నిర్వహణలో భాగస్వాములైన అన్ని శాఖల అధికారులను సిబ్బందిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News