Wednesday, January 22, 2025

పోలింగ్ కేంద్రం తనిఖీ

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర మున్సిపాలిటీ పరిధిలో గల ఎలక్షన్ పోలింగ్ కేంద్రాల తనిఖీలో భాగంగా స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిపిఎస్ ను సందర్శించిన ట్రైనీ ఐపీఎస్ అధికారి అవినాష్ కుమార్ ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో సంభాషిస్తూ చక్కగా చదువుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరారు. ఆంగ్లంలో మరింత పట్టు సాధించాలని వివరించారు. ప్రతి సంవత్సరం 95 పైగా ఫలితాలు సాధించడం పట్ల అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News