Thursday, January 23, 2025

నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి ప్రవేశాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -
వచ్చే నెల 19 వరకు దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఎన్‌సిఇటి) నోటిఫికేషన్ విడుదలైంది. జులై 19వ తేదీ రాత్రి 11.30 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. తెలంగాణలో మూడు విద్యాసంస్థల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేెటెడ్ బి.ఇడి కోర్సు అందుబాటులోకి ఉండనుంది. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటి, ఎన్‌ఐటి వరంగల్, మంచిర్యాల జిల్లాలో లక్షెట్టిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఈ కోర్సు అందించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News