- Advertisement -
ముంబై : భారతదేశంలో 5జి నెట్‌వర్క్ అభివృద్ధి కోసం భారతీ ఎయిర్‌టెల్ ఇంటెల్‌తో కలిసి పనిచేయనుంది. విర్యాన్/ ఒర్యాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా 5జి నెట్‌వర్క్ అభివృద్ధి కోసం ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. క్లౌడ్ గేమిం గ్, వర్చువల్, అగుమెంటెడ్ రియాలిటీ రోజు వారి జీవనంలో భాగంగా మారిన నేప థ్యంలో ప్రపంచ పూర్తి స్థాయి అవకాశాల ను కస్టమర్లకు అనుమతించేందుకు ఇరు సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రధాన నగరాల్లో 5జి ట్రయల్స్, లైవ్ నెట్‌వర్క్ 5జి ని ప్రదర్శించిన మొదటి టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ కావడం విశేషం.
Intel lands 5G network deal with Airtel
- Advertisement -