Sunday, December 22, 2024

సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మార్పు..!

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రతా విషయంలో కీలక మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చాలని ఇంటెలిజెన్స్ నిర్ణయించినట్లు సమాచారం. గతంలో మాజీ సీఎం కెసిఆర్ దగ్గర పని చేసిన పోలీస్ సెక్యూరిటీని మార్చాలని నిర్ణయించింది.

కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క అధికారిని కూడా సీఎం రేవంత్‌ వద్ద పెట్టొద్దని సీఎంఓను ఐబీ ఆదేశించింది. సీఎం రేవంత్ వ్యక్తిగత సమాచారం లీక్ అవుతుందని భావిస్తున్నారని.. ఇప్పటికే కొత్త వారిని నియమించేందుకు ఇంటలిజెన్స్ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News