Sunday, December 22, 2024

40 డిగ్రీలు దాటితే వడగాలులే…

- Advertisement -
- Advertisement -

గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారం వలన ప్రపంచ వాతావరణంలో పలు మార్పులు సంభవించి భూగోళం త్వరగా వేడెక్కడం ,ప్రతి ఏటా వడగాలుల తీవ్రత పెరగం జరుగుతోంది. వేసవిలో మార్చి నుంచి జూన్ వరకూ ఎక్కువగా , కొన్ని సందర్భాల్లో ఉత్తర భారతంలో అయితే జులైలో కూడా వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి.

భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మైదాన ప్రాంతాల్లో గాలిలో వాస్తవ ఉష్ణోగ్రత కనీసం రెండు రోజులు 40డిగ్రీల కంటే ఎక్కవగా నమోదదై , అదే విధంగా సాధారణం కన్నా 4.5 నుండి 6.4 డిగ్రీలు ఎక్కువ ఉన్నట్టయితే దాన్ని వడగాలులగా వర్గీకరిస్తారు. అదే గాలిలో వాస్తవ ఉష్ణొగ్రత 47 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవటం , లేదా సాధారణం కన్నా 6.4 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్టియితే తీవ్రమైన వడగాలులుగా పరిగణించి హెచ్చరికలు జారీ చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News