Friday, December 20, 2024

కులాలు వేరు…. ప్రేమజంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

కోల్‌కతా: ప్రేమించుకున్నారు…. పెళ్లి చేసుకుందామంటే కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అగర్పారా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బిహార్ రాష్ట్రానికి చెందిన అంకిత్ భారతి, అంజలి కుమార్ అనే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ప్రేమ జంట కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. వారు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో అంకిత కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. అగర్పారా ప్రాంతంలోని భరక్‌పోరాలో వారు ఇల్లు అద్దెకు తీసుకొని ప్రేమ జంట ఉంటుంది. ఫ్లాట్‌లో ప్రేమజంట ఉరేసుకోవడంతో ఇంటి యజమాని దీలిప్ శ్రీవాత్సవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఇరు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News