- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ గడువును మరోసారి పెంచుతూ ఇంటర్ బోర్డు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ఆగస్టు 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు.
Inter first year Admission Deadline Extension
- Advertisement -