Saturday, December 21, 2024

ఇంటర్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను బుధవారం ఉదయం 11గంటలకు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించారు. ఈ ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19వరకు జరిగిన విషయం తెలిసిందే.

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News