- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం ఉత్తీర్ణత, ఇంటర్ సెకండియర్‌లో 83 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎపి వ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. తాజా ఫలితాల్లో అమ్మాయిలు సత్తా చాటడంతో పాటు టాప్ ర్యాంకులన్నీ అమ్మాయిలే కైవసం చేసుకున్నారు.
ఎపిలో ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎపిలో ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఎపిలో ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- Advertisement -