Wednesday, January 22, 2025

బోయిన్‌పల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Inter student attempted suicide in Bowenpally

హైదరాబాద్: సికింద్రాబాద్ బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మోడల్ హైస్కూల్ భవనం రెండో అంతస్థు నుంచి హర్షిత కిందకి దూకింది. తల్లిదండ్రులు విదేశాలకు పంపించట్లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భవనం పై నుంచి దూకడంతో హర్షితకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News