Tuesday, December 3, 2024

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. న్యాయం చేయాలంటూ బంధువుల ధర్నా

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట జిల్లా ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థిని వైష్ణవి శనివారం రాత్రి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని బలవన్మరనానికి పాల్పడింది. ఆగ్రహానికి గురైన వైష్ణవి తల్లిదండ్రులు, బంధువులు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. అమ్మాయి మృతికి ప్రిన్సిపల్ కారణమని ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News