Sunday, December 22, 2024

పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థిని సూసైడ్

- Advertisement -
- Advertisement -

పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణవేణి(19) తన కుటంబంతో కలిసి బాచుపల్లిలో ఉంటోంది. ఎపిలో ఇంటర్ చదిన కృష్ణవేణి.. ఫైనల్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యింది.

ఒక పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థిని.. వచ్చే ఏప్రిల్‌లో సప్లిమెంటరీ రాయాల్సి ఉంది. అయితే.. ఈసారి పరీక్ష ఫెయిల్ అవుతాననే భయంతో వారు ఉంటున్న బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News