Sunday, December 22, 2024

బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనూష ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అనూష స్పృహ కోల్పోయిందని తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం ఇచ్చింది. కాలేజీకి వెళ్లి చూసేసరికి ఉరి వేసుకుని చనిపోయినట్లు తల్లిదండ్రులు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదువుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News