Wednesday, January 22, 2025

బడ్జెట్ 2023:కరువు ప్రాంతాల రైతులకు రూ. 5,300 కోట్లు కేటాయింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు పథకం కోసం రూ. 13.7 లక్షల కోట్లు. పిఎం ఆవాస్ యోజనకు రూ. 79 వేల కోట్ల కేటాయింపు. కరువు ప్రాంతాల రైతులకు రూ. 5,300 కోట్లు కేటాయింపు. క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ. 2 వేల కోట్లు కేటాయింపు. మత్స్యశాఖకు రూ. 6 వేల కోట్ల నిధులు కేటాయింపు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News