Wednesday, January 15, 2025

ఐడిబిఐ బ్యాంక్ ఎఫ్‌డిపై వడ్డీ 7.5%

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐడిబిఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రత్యే వడ్డీ రేటు 7.55 శాతం అందిస్తోంది. 300 రోజులకు ఎఫ్‌డి ప్రత్యేక పరిమిత కాలం పథకం ‘ఉత్సవ్ ఎఫ్‌డి’ని బ్యాంక్ ప్రవేశపెట్టింది. దీని కింద గరిష్ఠంగా 7.55% (వార్షిక) వడ్డీ రేటును బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. తక్కువ వ్యవధిలో ఆకర్షణీయమైన రేట్లను కోరుకునే వినియోగదారులను అకర్షించాలని బ్యాంక్ లక్షంగా చేసుకుంది. దీంతో పాటు 375, 444 రోజులకు ప్రస్తుతం ఉన్న ఉత్సవ్ ఎఫ్‌డిలు వరుసగా 7.60 శాతం, 7.75 శాతం (వార్షిక) వరకు పోటీ రేట్లను అందిస్తూనే ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News