Tuesday, January 21, 2025

ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్

- Advertisement -
- Advertisement -

2024 ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ సందర్భంగా గత ఏడాది దేశం ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎలాంటి కేటాయింపులు అవసరమో తెలియజేస్తారు. బడ్జెట్ సమర్పణకు ఒకరోజు ముందు అంటే జనవరి 31న దేశ ఆర్థిక సర్వేను సమర్పిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారు, వారి బృందం రూపొందించిన ఆర్థిక సర్వే జనవరి 31న వెలువడుతుంది. ఇది పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జనవరి చివరి తేదీన పార్లమెంటు ముందుకు వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News