Thursday, January 16, 2025

ఈనెల 18 వరకు ఇంటర్ పరీక్షల ఫీజు గడువు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః రాష్ట్రంలో ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు తేదీని ఈనెల 18వ తేదీ వరకు పెంచుతున్నట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల తల్లిదండ్రులు, వివిధ కళాశాల యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఫీజు చెల్లింపు తేదీని పొడగించినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ పరీక్షల్లో ప్రైవేట్‌గా హాజరు మినహాయింపు, గ్రూప్ మార్పు సంబంధించి గడువు పెంచేందుకు ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. పరీక్షల విభాగం ఈనెల 18వ తారీకు వరకు రూ.200 అపరాధ రుసుముతో చెల్లించేందుకు అవకాశం కల్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News