Monday, December 23, 2024

ప్రశాంతంగా ప్రారంభమైన ప్రయోగ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దమ్మపేట: స్థానిక గిరిజన గురుకుల కళాశాలలో ప్రశాంతంగా ఇంటర్మీడియేట్ ప్రయోగ పరీక్షలు మొదలయ్యాయి. బుధవారం బోటనీ పరీక్షతో మొదలైన ఈ పరీక్షలు 19వ తేదీ వరకు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్‌కుమార్ తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని కళాశాలలో, అందుబాటులో ఉన్న ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, నిర్వహణకు వేర్వేరు కళాశాలల నుండి ఎగ్జామినర్స్ అటెండ్ అవుతున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News