- Advertisement -
హైదరాబాద్: అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాతృమూర్తులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సృష్టిలో తల్లి ప్రేమ ఎంతో గొప్పది.. స్వచ్ఛమైనదని ఆయన పేర్కొన్నారు. ఓర్పు, సహనం, ప్రేమ,త్యాగం వంటివి తల్లి నుంచే నేర్చుకుంటామని సిఎం కెసిఆర్ సూచించారు. మనిషి ఎదుగుదలలో తల్లి పాత్ర ఎంతో కీలకమని సిఎం తెలిపారు. మహిళలు, మాతృమూర్తల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సిఎం చెప్పారు.
International Mother’s Day 2021
- Advertisement -