Monday, December 23, 2024

అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్ ముఠా గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అంతర్జాతీయ సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. 17 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఆగడాల నుంచి 14190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. 39 కేసుల్లో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎపి, తెలంగాణ, కర్నాటక, ఢిల్లీ, ముంబయితో పాటు బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, రష్యా దేశాలకు చెందిన బాధితులకు విముక్తి కల్పించారు. ఈ ముఠా పలు వెబ్‌సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తుంది. ఈ ముఠా ఉపాధి పేరుతో తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News