Wednesday, January 22, 2025

అక్రమంగా కార్లు విక్రయిస్తున్న అంతరాష్ట్ర మఠా గుట్టు రట్టు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్రమంగా కార్లు విక్రయిస్తున్న అంతరాష్ట్ర మఠాను పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చి నంబర్లు మార్చి విక్రయిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితలు నుంచి రూ.3.3కోట్ల విలువైన 11 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News