Sunday, January 19, 2025

అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

interstate ganja gang arrested in hyderabad

హైదరాబాద్: నగరంలో అంతరాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టైంది. గంజాయి సరపరా చేస్తున్న ముఠాను ఎల్బీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.3 కోట్ల విలువైన గంజాయి, 2 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంజాయిని ఎక్కడికి సప్లై చేస్తున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News