Saturday, December 28, 2024

ఈఎంఆర్‌ఐ కాల్ సెంటర్‌లో ఈఆర్‌ఓ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు

- Advertisement -
- Advertisement -

మేడ్చల్ జిల్లాః ఈఎంఆర్‌ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ కాల్ సెంటర్‌లో ఈఆర్‌ఓ (ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్) ఉద్యోగాల భర్తీకి ఆసక్తి గలిగిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రోగ్రామ్ మేనేజర్ సీహెచ్. నరేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్/ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్ధులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాఫీలతో ఈనెల 18 నుండి 20వ తేదీ వరకు ఈఎంఆర్‌ఐ ప్రధాన కార్యాలయంలో జరుగు ఇంటర్యూలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 7995061581 నంబరులో సంప్రదించాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News