Wednesday, January 22, 2025

దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Invitation applications for sweeper

మనతెలంగాణ/తిరుమలగిరి(సాగర్) : మండలంలోని కెజిబివి పాఠశాలలో అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్ పో స్టుల నియామకానికి దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు ఎంఇవో తరి రాము తె లిపారు. ఆసక్తి గల మహిళలు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వ రకూ పాఠశాలలో దరఖాస్తులు అందజేయాలన్నారు. 7వ తరగతి పాసై ఉండాలని, దరఖాస్తుతో పాటు, స్టడీ కండక్ట్ సర్టిఫికెట్, మార్కుల మెమో జతపర్చాలన్నారు. స్థానిక మండలం వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. 18 నుంచి 45 సంవత్సరాల్లోపు వారు అర్హులన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News