Wednesday, January 22, 2025

గెస్టు టీచర్ల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Invitation of applications for post of Guest Teacher

జూలై 1వలోగా అందజేయాలి : రీజనల్ కోఆర్డినేటర్

మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలోని మహాత్మాజ్యోతిపూలే వెనకబడిన తరగతులు సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి గెస్ట్ టీచర్స్‌గా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయుటకు ఆసక్తిగల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ హిందీ, ఇంగ్లీషు, గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘీకశాస్త్రం సబ్జెక్ట్‌లో పోస్టులకు తగిన అర్హత కలిగిన వారు జూలై 1వ తేదీలోగా సమీపంలో ఉన్న పాఠశాల్లో దరఖాస్తు అందజేయాలన్నారు. ఆసక్తిగల వారు ప్రిన్సిపాల్ యం. రాములు పోన్ 9440405532, వై. సుబ్రమణ్యం పోన్ 9441362748 నెంబర్ల సంప్రందించాలని రీజినల్ కో ఆర్డినేటర్ పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News