Wednesday, January 22, 2025

గెస్ట్ టీచర్స్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Applications","Guest Teacher","Mahathmajyothibha phuleschools

మన తెలంగాణ, హైదరాబాద్ : జిల్లాలోని మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయు పోస్టులను భర్తీ చేసేందుకు గెస్ట్ టీచర్స్‌గా తాత్కాలిక ప్రాతిపదికన పనిచేయుటకు ఆసక్తిగలవారి నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు గురుకుల పాఠశాలల రీజినల్ కో ఆర్డినేటర్ పేర్కొన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ హిందీ, ఇంగ్లీషు, గణితం, భౌతికశాస్త్రం , జీవశాస్త్రం సబ్జెక్టులో పోస్టులకు తగిన అర్హత గల వారు ఈనెల 19వ తేదీలోగా సమీపంలోని పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్ యం. రాములు పోన్ 9440405532, ప్రిన్సిపాల్ వై. సుబ్రమణ్యం పోన్ నెం. 9441362748 నెంబర్లను సంపద్రించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News