Sunday, December 22, 2024

మహంకాళి బోనాలకు సిఎం కెసిఆర్ కు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

Invitation to CM KCR for Mahankali Bonalu

హైదరాబాద్: మహంకాళి బోనాలకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు బుధవారం ఆహ్వానం లభించింది. జూలై 17, 18 తేదీల్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో బోనాల మహోత్సవాలు నిర్వహించనున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సిఎం కెసిఆర్ కు, ఆలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి, దేవాలయ కమిటీ ఛైర్మన్ సూరిటి కామేశ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా సిఎంకు అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News