Monday, December 23, 2024

మంత్రి కెటిఆర్‌కు అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -
Invitation to International Conference on Minister KTR

హైదరాబాద్: తెలంగాణ ఐటి,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు అంతర్జాతీయ సదస్సు ఆహ్వానం లభించింది. అమెరికాకు చెందిన మిల్కెన్ ఇనిస్టిట్యూట్ తమ సదస్సులో ప్రసంగించాలని కోరింది. ఈ సంస్థ లాస్ ఏంజిల్స్ లో ”సెలబ్రేటింగ్ ద పవర్ ఆఫ్ కనెక్షన్” పేరుతో మే 1 నుంచి 4 వరకు 25వ వార్షిక సదస్సు నిర్వహించనుంది. సదస్సుకు వివిధ దేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానించినందుకు మంత్రి కెటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కరోనా తర్వాత ప్రపంచ ప్రముఖులను కలిసేందుకు మంచి వేదికని కెటిఆర్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News