Sunday, March 16, 2025

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కెసిఆర్‌కు ఆహ్వానం: మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ప్రతిపక్ష నేతలను ఆహ్వానిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు ఆహ్వానాలు పంపుతున్నామన్నారు. దీని కోసం వారు సమయం ఇవ్వాలని కోరామని పేర్కొన్నారు. నేతలు సమయమిస్తే ప్రభుత్వం తరపున ఆహ్వానం పలుకుతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News