Sunday, December 22, 2024

గృహప్రవేశానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

గృహప్రవేశానికి సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆహ్వానం
తాండూరు: సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి భేటీ అయ్యారు. చెన్నైలోని ఆయన నివాసానికి ఎమ్మెల్యే కుటుంబసభ్యులతో కలిసి సోమవారం వెళ్లారు. జూన్ 7వ తేదీన తాండూరు పట్టణంలో నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశానికి రావాలని ఈ సందర్భంగా సూపర్ స్టార్‌ను ఎమ్మెల్యే ఆహ్వానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News