Monday, December 23, 2024

విగ్రహ ప్రతిష్ఠాపనకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ టౌన్: నిజాంపేట్ మండల పరిధిలోని బాచేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శేఖర ధ్వజ పంచాయితన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి ఖేడ్ ఎమ్మెల్యే ఎం.భూపాల్‌రెడ్డిని ఆదివారం బాచేపల్లి గ్రామస్తులు ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరపత్రాలు అందజేశారు. 12 నుంచి మూడు రోజులపాటు జరిగే కార్యక్రమానికి హాజరై విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గారెడ్డి, సర్పంచ్ పద్మబాబురాజ్‌గప్త, సురేష్, శివ, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News