Tuesday, September 17, 2024

సెప్టెంబర్ 19 నుంచి మళ్లీ ఐపిఎల్ మ్యాచులు

- Advertisement -
- Advertisement -

IPL 2021 to resume on September 19

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఐపిఎల్- 14వ సీజన్ అర్దంతరంగా ఆగిపోయింది. అయితే మిగిలిన ఐపిఎల్ మ్యాచులు దుబాయ్ లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) నిర్ణయించింది.  తాగాజా దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఇండియాలో ఐపిఎల్ 14వ సీజన్ కు సంబంధించి 29 మ్యాచ్ లు జరగగా, మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్ ఆడనున్నారు. సెప్టెంబరు 19న ఐపిఎల్ పోటీలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 15 న ఐపిఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఐపిఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వచ్చే తక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తాము రాలేమంటూ ఇప్పటికే పలువురు ఆటగాళ్లు ఐపిఎల్ఎల్ లో ఆడటానికి రెడీగా ఉన్నారు. దీనిపై బిసిసిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి మరీ.

IPL 2021 to resume on September 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News