Sunday, January 19, 2025

ఢిల్లీపై చెన్నై సూపర్ విక్టరీ..

- Advertisement -
- Advertisement -

IPL 2022: CSK Win by 91 runs against DC

ముంబై: ఐపిఎల్ ప్రస్తుత సీజన్‌లో చెన్నై నాలుగో విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై బౌలర్లు సమష్టిగా రాణించడంతో 208 పరుగుల లక్ష ఛేదనతో భరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు 117 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆ జట్టులో మైకేల్ మార్స్(25), శార్దూల్ ఠాకూర్(24). రిషభ్‌పంత్(21) తప్ప మిగితా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన చెన్నై రుతురాజ్(41), దెవోన్ కాన్వోయ్(87)లు బ్యాట్‌తో విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 భారీ స్కోరు చేసింది.

IPL 2022: CSK Win by 91 runs against DC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News