Friday, December 20, 2024

ఎలిమినేటర్ మ్యాచ్: లక్నోపై బెంగళూరు ఘన విజయం

- Advertisement -
- Advertisement -

IPL 2022 Eliminator: RCB win by 14 runs against PSG

కోల్ కతా: ఐపిఎల్ 2022లో భాగంగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నో జట్టుపై బెంగళూరు ఘన విజయం సాధించింది. బెంగళూరు విధించిన 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు మాత్రమే చేసింది. దీంతో లక్నో జట్టు 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో రజత్ పాటిదార్(112 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. దినేష్ కార్తిక్(37), విరాట్ కోహ్లీ(25)లు రజత్ కు అండగా నిలవడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది.

IPL 2022 Eliminator: RCB win by 14 runs against LSG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News