Friday, December 20, 2024

ఐపిఎల్ పైనల్ పోరు: రాజస్థాన్ బ్యాటింగ్..

- Advertisement -
- Advertisement -

IPL 2022 Final: RR win toss and opt bat

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఐపిఎల్ పైనల్ పోరులో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. జోరుమీదున్న ఇరుజట్లు ఫైనల్ లో ఢీకొట్టుండడంతో ఈ మ్యాచ్ పై అభిమనులు ఆసక్తిగా ఉన్నారు.

IPL 2022 Final: RR win toss and opt bat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News