Monday, December 23, 2024

హైదరాబాద్ పై గుజరాత్‌దే ఉత్కంఠ గెలుపు..

- Advertisement -
- Advertisement -

IPL 2022: GT Win by 5 wickets against SRH

ముంబై: ఉత్కంఠ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. చివరి బంతి వరకూ హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(68), రాహుల్ తెవటియా(40 నాటౌట్), చివర్లో ఆల్‌రౌండర్ రషీద్‌ఖాన్(31 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో హైదరాబాద్ నిర్ణయించిన 195 పరుగుల భారీ లక్షాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది గుజరాత్ జట్టు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 5/25 తప్ప మరెవరూ బాల్‌తో రాణించాలేకపోయారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(65), మార్‌క్రామ్(56), శశాంక్ సింగ్(26) పరుగులు చేశారు.

IPL 2022: GT Win by 5 wickets against SRH

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News