Monday, January 13, 2025

ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన క్వాలీఫైయర్-1 మ్యాచ్‌లో రాజస్థాన్‌ను చిత్తు చేసి ఫైనల్లో అడుగు పెట్టింది గుజరాత్ టైటాన్స్. శుభ్‌మన్ గిల్(35), మాథ్యువేడ్(35), కెప్టెన్ హార్ధిక్ పాండ్య(40 నాటౌట్), డెవిడ్ మిల్లర్(68 నాటౌట్)లు రాణించడంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్‌ఆర్ జట్టు బ్యాట్స్‌మెన్ బట్లర్ తొలుత ఆచితూచి ఆడి చివర్లో దూకుడుగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 56 బంతుల్లో 89 పరుగులు చేశాడు. సారధి సంజూ శాంసన్ కూడా 47 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండర్ పడిక్కల్ 28 పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

IPL 2022 Qualifier 1: GT Won by 7 Wickets against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News