Wednesday, January 22, 2025

చితక్కొట్టిన బెంగళూరు.. లక్నో టార్గెట్ @208

- Advertisement -
- Advertisement -

IPL 2022 Qualifier 2: RCB Set 208 runs against LSG

ముంబై: లక్నో జట్టుతో జరిగిన రెండోవ క్వాలిఫైయర్ మ్యాచ్ లో బెంగళూరు జట్టు మెరుపులు మెరిపించింది. చెలరేగి ఆడిన బెంగళూరు, లక్నో జట్టుకు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో రజత్ పాటిదార్(112 నాటౌట్) విధ్వంసం సృష్టించాడు. దినేష్ కార్తిక్(37), విరాట్ కోహ్లీ(25)లు రజత్ కు అండగా నిలవడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు సాధించింది.

IPL 2022 Qualifier 2: RCB Set 208 runs against LSG

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News