Saturday, March 29, 2025

CSK vs MI: కష్టాల్లో ముంబై ఇండియన్స్‌.. 3 ఓవర్లకు 3 వికెట్లు

- Advertisement -
- Advertisement -

చెన్నై: వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబై ఇండియన్స్ శనివారం చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో తలపడుతోంది. చెన్నై వేదికగా చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. మూడు ఓవర్లకే 14 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది ముంబై. మరోసారి రోహిత్ శర్మ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు. దీంతో ఐపిఎల్ చరిత్రలో ఎక్కవసార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. రోహిత్ ఇప్పటి వరకు 16 సార్లు డౌకౌట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు సూర్యకుమార్(2), వధేరా(2) క్రీజ్ లో ఉన్నారు. ప్రస్తుతం 3.5 ముంబై 17-3.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News