Monday, December 23, 2024

IPL 2023: గుజరాత్ టార్గెట్ 163..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీః ఐపిఎల్ 2023లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్(37), సర్ఫరాజ్ ఖాన్(30), అక్షర్ పటేల్(36)లు పర్వాలేదనిపించారు. మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో ఢిల్లీ, గుజరాత్ జట్టుకు 163 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News