Wednesday, January 22, 2025

IPL 2023: రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఐపిఎల్‌ 2023లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్‌ మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ సాహా(4)ను అర్జున్ టెండుల్కర్ ఔట్ చేసి గుజరాత్ కు ఝలక్ ఇచ్చాడు.

అనంతరం వచ్చిన కెప్టెన్ హర్ధిక్ పాండ్యా(13) కూడా ఎక్కువసేపు క్రీజులోకి నిలవలేకపోయాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. దీంతో గుజరాత్ 10 ఓవర్లలో 2 వికెట్లు 84 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గిల్(50), విజయ్ శంకర్(14)లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News